The nataka in Karnataka dragged beyond the governor's set deadline for trust vote at 01.30 pm as the Kumaraswamy government demanded to finish debate while Yeddyurappa-led BJP asked for an immediate floor test. Stay tuned to IndiaToday.in for the latest.
#bjp
#karnataka
#government
#minister
#CM
#dkshivakumar
#congress
#bengaluru
#mumbai
కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా తొలగట్లేదు. బలపరీక్షపై గవర్నర్ వాజూభాయి పటేల్ ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసినప్పటికీ విధానసభలో కుమారస్వామి తన బలాన్ని ఇంకా నిరూపించుకోలేదు. విశ్వాస పరీక్షపై గవర్నర్ జోక్యం సరికాదంటూ సంకీర్ణం వాదిస్తుండగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ బలపరీక్ష చేపట్టాలని భాజపా డిమాండ్ చేస్తోంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. భోజన విరామం అనంతరం చర్చ కొనసాగనుంది.